CallToPolice

  • Contact us

ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

February 22, 2023 by admin Leave a Comment

AP New Governor Oath Ceremony: ఏపీ కొత్త గవర్నర్ ముహుర్తం ఖరారైందా? రాష్ట్రానికి మూడో గవర్నర్‌గా వస్తున్న ఆయన ప్రమాణ స్వీకారం ఎప్పుడు?

Andhra Pradesh New Governor Syed Abdul Nazeer Oath Date Fixed

AP New Governor Abdul Nazeer: ఏపీ నుంచి బదిలీపై వెళ్తున్న గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం నిన్న ఘనంగా వీడ్కోలు పలికింది. రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ హాజరై గవర్నర్‌కు వీడ్కోలు పలికారు. ఈ సందర్బంగా ఉద్వేగ భరిత సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అలాగే గవర్నర్, సీఎం జగన్ ఇద్దరూ ఉద్వేగానికి లోనయ్యారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 24వ తేదీన గవర్నర్ గా ఆయన బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు రాజ్ భవన్ వర్గాల వారు. ఇవాళ ఏపీకి రానున్నారు అబ్ధుల్ నజీర్. సతీసమేతంగా సాయంత్రం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

ఏపీకి మూడో గవర్నర్ గా సయ్యద్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటకు చెందిన అబ్ధుల్ నజీర్.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే.. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రమోట్ అయిన మూడో న్యాయమూర్తిగా నజీర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. జనవరిలో పదవీ విరమణ చేసిన ఆయన ఫిబ్రవరి మాసాంతానికి ఒక రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేస్తుండటం విశేషం.

Filed Under: News

ఎస్‌ఈజీకి 16 మంది ఏఎస్పీల బదిలీ | Transfer of 16 ASPs to SEG

January 29, 2023 by admin Leave a Comment

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 మంది ఏఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ న (ఎస్‌ఈబీ) బాధ్యతలు అప్పగించింది. ఇందుకు సంబంధించి జీపీ, ప్రభుత్వ ఎక్స్‌-అఫీషియో ముఖ్య కార్యదర్శి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఏఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి.

పేరు : పి.రామచంద్రరావు

ప్రస్తుత స్థానం : విజయనగరం

బదిలీ స్థానం : అనకాపల్లి


పేరు :  ఎం.జయరాజు

ప్రస్తుత స్థానం : కాకినాడ

బదిలీ స్థానం : కోనసీమ


పేరు : వై.శ్రీనివాసచౌదరి

ప్రస్తుత స్థానం : ఏలూరు

బదిలీ స్థానం : పశ్చిమ గోదావరి


పేరు : ఎన్‌.సుర్జిత్‌సింగ్‌

ప్రస్తుత స్థానం : విజయవాడ

బదిలీ స్థానం : బాపట్ల


పేరు : టి.శ్రీనివాసావు

ప్రస్తుత స్థానం : గుంటూరు

బదిలీ స్థానం : మంగళగిరి


పేరు : కె.శ్రీనివాసాచారి

ప్రస్తుత స్థానం : కర్నూలు

బదిలీ స్థానం : నెల్లూరు


పేరు : టి.విజయశేఖర్‌

ప్రస్తుత స్థానం : కడప

బదిలీ స్థానం : అన్నమయ్య


పేరు : సీహెచ్‌ మధుసూదనరావు 

ప్రస్తుత స్థానం : చిత్తూరు 

బదిలీ స్థానం : నంద్యాల 


పేరు : కె.శ్రీనివాసులు 

ప్రస్తుత స్థానం : అనంతపురం

బదిలీ స్థానం : మంగళగిరి 


పేరు : కె.శ్రీలక్ష్మి

ప్రస్తుత స్థానం : నెల్లూరు

బదిలీ స్థానం : చిత్తూరు


పేరు : ఏటీవీ రవికుమార్‌

ప్రస్తుత స్థానం : పశ్చిమగోదావరి

బదిలీ స్థానం : ఏలూరు


పేరు : కేపీ గోపాల్‌ 

ప్రస్తుత స్థానం : పలాస

బదిలీ స్థానం : శ్రీకాకుళం 


పేరు : ఆర్‌.సుధాకర్‌ 

ప్రస్తుత స్థానం : పార్వతీపురం

బదిలీ స్థానం : విజయనగరం 


పేరు : సతుపాటి రవికుమార్‌

ప్రస్తుత స్థానం : గూడూరు

బదిలీ స్థానం : నెల్లూరు


పేరు : ఎస్‌.రవికుమార్‌

ప్రస్తుత స్థానం : పెనుకొండ

బదిలీ స్థానం : పుట్టపర్తి 


పేరు : జి.మధుసూదన్‌

ప్రస్తుత స్థానం : మదనపల్లి

బదిలీ స్థానం : రాయచోటి


If any queries (or) suggestions please send us through below comment box.

Filed Under: News

Recent Posts

  • APSRTC Helpline Numbers | RTC Contact Details
  • APSRTC Zone-IV Courier (Logistics) Counters Contact Numbers for Zone-4
  • APSRTC Zone-3 Logistics Counter Locations and Help line Number for Zone-III
  • Zone-II APSRTC Courier (Logistics) Counters Contact Numbers for Zone-2
  • APSRTC Zone-I Courier (Logistics) Counter Contact Number

Pages

  • CallToPolice.Com | All India Helpline Numbers | Police Station Phone Numbers
  • Sample Page

Recent Comments

  • Digamber S.B. on Muktha Computer Training Centre (CSC ID : 341421550011) Address & Contact Details
  • V baburao on GHMC Officer TOWN PLANNING WING Contact Details
  • shivu malawad on Iranna Pawar (CSC ID : 334724770014) Address & Contact Details
  • Mohammed Nayeemullah on GHMC Officer TOWN PLANNING WING Contact Details
  • Ali Ahamed on GHMC Officer COMMISSIONER Contact Details
  • Ali Ahamed on GHMC Officer COMMISSIONER Contact Details
  • SUGUNA FOODS. on APEPDCL Corporate Office Helpline Numbers | AP EASTERN POWER Contact Phone Number
  • Anjali m rao on Atal Seva Kendra (CSC ID : 667776330019) Address & Contact Details
  • Shaik Mahaboob vali on Digital India Nagarika Seva Kendra (CSC ID : 470149170014) Address & Contact Details
  • Nitai Sarkar on Yashika Bhavi (CSC ID : 117317670011) Address & Contact Details

Categories

  • AP Police
  • APSPDCL
  • BAGALKOT
  • BALLARI
  • BELAGAVI
  • BENGALURU RURAL
  • BENGALURU URBAN
  • BIDAR
  • CHAMARAJA NAGAR
  • CHIKBALLA PUR
  • CHIKKAMAG ALURU
  • CHITRADUR GA
  • College
  • Courier
  • DAKSHIN KANNAD
  • DAVANGERE
  • DHARWAD
  • FUJITSU
  • GADAG
  • GHMC
  • HASSAN
  • HAVERI
  • KALABURAG
  • KALABURAG I
  • Karnataka
  • Kerala
  • KODAGU
  • KOLAR
  • KOPPAL
  • MANDYA
  • Mobile
  • Mumbai
  • MYSURU
  • NABE
  • News
  • Onida
  • Power
  • RAICHUR
  • RAMANAGA RA
  • Real Estate
  • Sathya
  • SHIVAMOGG
  • SHIVAMOGG A
  • State
  • TSSPDCL
  • TUMAKURU
  • UDUPI
  • UP Police
  • UTTAR KANNAD
  • VIJAYAPURA
  • YADGIR

Copyright © 2023 · eleven40 Pro Theme on Genesis Framework · WordPress · Log in